Thursday, 24 December 2009

వందేమాతరం

శకుని ఆడని జూదం.... బతుకే చదరంగం
ఇది ఆరని రావణ కాష్ఠం.... చితిలోనే సీమంతం
ఇది మంచికి వంచన శిల్పం..... ఇక ఆగని సమరంలో
నేరం... ఇక దూరం..... ఇది మా తరం
వందేమాతరం...... వందేమాతరం!!


చిన్నప్పుడెప్పుడో చదివా రెండు పిల్లులు కొట్టుకుంటే ఇంకేదో వచ్చి ఉన్నదంతా గుటుక్కుమనిపించిందని!! అలాతయారయ్యింది రాష్ట్రం పరిస్థితి.
పొద్దునలేస్తే బంద్ లు.... ఏం జరిగినా విధ్వంసాలు.... ఏవో కారణాలు చూపించి మన ఆస్తులు మనం దగ్ధం చేసుకోటం..... తెలంగాణా కాదు.... సమైక్యాంద్రా కాదు..... ముందు కాస్త మనశ్శాంతిని ఇవ్వండి చాలు........

No comments:

Post a Comment